Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
3న 'ఇరుముడి'
 గ్లింప్స్ విడుదల

3న 'ఇరుముడి'
 గ్లింప్స్ విడుదల

వితేజ నటించిన తాజా చిత్రం 'ఇరుముడి' సినిమా షూటింగ్ కొనసాగుతోంది. దర్శకుడు శివ నిర్వాణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 'హార్ట్ ఆఫ్ ఇరుముడి' పేరుతో ప్రత్యేక గ్లింప్స్‌ను జూన్ 3న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవాని శంకర్ కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti