Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
5 రూపాయల డాక్టర్‌ పాత్రలో

5 రూపాయల డాక్టర్‌ పాత్రలో

సూర్య, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. సూర్య కెరీర్‌లో 48వ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ చిత్రాన్ని 'అగరం స్టూడియోస్' నిర్మించబోతోంది.

పేద ప్రజలకు కేవలం 5 రూపాయలకే వైద్యం అందించిన ప్రముఖ సామాజిక సేవకుడు, వైద్యుడు 'తిరువేంగడం వీరరాఘవన్' జీవిత కథ ఆధారంగా ఈ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంలో సూర్య ఒక పవర్‌ఫుల్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ చిత్ర షూటింగ్ జరగనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti