Saturday, 22 Feb, 12.00 am ప్రజాశక్తి

తాజావార్తలు
6 వ రోజు కొనసాగుతోన్న అరబిందో కార్మికుల సత్యాగ్రహం

శ్రీకాకుళం : అరబిందో ఫార్మా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం పైడిభీమవరంలోని అరబిందో కార్మికులు చేపట్టిన సత్యాగ్రహం శనివారానికి 6 వ రోజుకు చేరుకుంది. అరబిందో యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top