ప్రకాశం : చీరాల మండలంలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చీరాల మండలం నవాబుపేటలోని దంపతులకు ''కరోనా పాజిటివ్'' అని వైద్యులు శనివారం నిర్ధారించారు. ప్రజలందరూ ప్రభుత్వ సూచనలను పాటించాలంటూ ఏరియా వైద్యశాల వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు.