ప్రజాశక్తి-అమరావతి : ధరణికోట పంచాయతీ 13వ వార్డు పరిధిలో సత్తనపల్లి రోడ్‌లో పాఠశాలకు సమీపంలోని డంపింగ్ యార్డును తరలించాలని సిపిఎం నాయకులు బి.సూరిబాబు, మొహిదీన్‌వలి డిమాండ్ చేశారు.