ప్రజాశక్తి

జీవిత సత్యాల 'బతుకు చెట్టు'

జీవిత సత్యాల 'బతుకు చెట్టు'
  • 743d
  • 0 views
  • 4 shares

ఒక్కో కవిది ఒక్కో రకమైన శైలి. ఒక్కో దృక్పథం. వెన్నెల సత్యం కవిత్వం సంద్రంలో కెరటాలై ఎగసిపడుతుంది. అతని ఆలోచనల కొలిమిలో నిప్పు కణికలై జ్వలిస్తాయి. సరళమైన భాషతో పాఠకుడికి సులభంగా అర్థమయ్యేలా, ఆలోచింపచేసేలా రాయడం వీరి ప్రత్యేకత. సమాజంలోని అట్టడుగు సమస్యలు వీరి కలంలో ప్రాణం పోసుకుని కవిత్వంగా ఉరుకుతాయి. అనేక పురస్కారాలు పొందిన వెన్నెల సత్యం... వృత్తి రీత్యా ఉపాధ్యాయులైనా వీరి శ్వాస మాత్రం కవిత్వం. గతంలో రెండు నానీల సంపుటాలు, ఒక శతకం, ఒక మణిపూసల సంపుటి ప్రచురించారు. తాజాగా వచన కవిత్వం 'బతుకు చెట్టు' వెలువరించారు. ఇందులో మొత్తం 63 కవితలున్నాయి. అన్నీ సామాజిక అంశాలే! 'కార్మికుడి కష్టాల్నీ బాధల్నీ/ దాచుకున్నందుకేమో/ దాని దేహానికి అన్ని గరుకు గాట్లు' అన్నారు 'బతుకు చెట్టు' కవితలో.

ఇంకా చదవండి
ABP దేశం
ABP దేశం

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?

Bimbisara Teaser: పొగరుతో రాజ్యం మీసం మెలేస్తే... బింబిసారుడిగా కత్తి దూసిన కల్యాణ్ రామ్! చూశారా?
  • 1hr
  • 0 views
  • 5 shares

నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న సినిమా 'బింబిసార. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్...

ఇంకా చదవండి
ఈనాడు

ఇంట్లోనే అంతమొందించాడు..!

ఇంట్లోనే అంతమొందించాడు..!
  • 5hr
  • 0 views
  • 32 shares

హతుని వాహనంపైనే శరీర భాగాల తరలింపు

పెద్దపల్లిలో ద్విచక్రవాహనం స్వాధీనం

శంకర్‌ను హత్య చేసిన ఇల్లు

న్యూస్‌టుడే-గోదావరిఖని, జ్యోతినగర్‌: మీసేవ ఆపరేటర్‌ కాంపల్లి శంకర్‌ను హత్య చేసిన నిందితుడు హతుని వాహనంపైనే శరీర భాగాలను రవాణా చేశాడు..

ఇంకా చదవండి

No Internet connection

Link Copied