బెంగళూరు : కాంగ్రెస్ సీనియర్‌నేత డి.కె శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా జూన్ 3వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈయన మంత్రివర్గంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడికి చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ సీనియర్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డికె హాజరయ్యారు.

