Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేరళ సిపిఐ(ఎం) సీనియర్‌ నేత టి.పి దాసన్‌ కన్నుమూత

కేరళ సిపిఐ(ఎం) సీనియర్‌ నేత టి.పి దాసన్‌ కన్నుమూత

తిరువనంతపురం : కేరళ సిపిఐ(ఎం) సీనియర్‌ నేత టి.పి దాసన్‌ (76) శనివారం కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొజికోడ్‌లోని ఓ ప్రయివేటు ఆసుప్రతిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.

ఈయన కొజికోడ్‌ మేయర్‌గానూ పనిచేశారు. కొజికోడ్ టౌన్ ఏరియా కమిటీలో సభ్యుడిగానూ, సుదీర్ఘకాలంపాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులుగానూ ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti