ప్రజాశక్తి-గణపవరం : పశ్చిమ గోదావరి జిల్లా ఆకీవీడు పెదపేటలో ఆదివారం రామాలయం శంకుస్థాపన చేస్తున్న నేపథ్యంలో గణపవరం పోలీసులు కెవిపిఎస్ జిల్లా సహయకార్యదర్సి చిన్నంచిన నాగేశ్వరరావుని హౌస్ అరెస్టు చేశారు.
ఇలా నిర్భందించడం దారణమని కెవిపిఎస్ పేర్కొంది. ఆకీవీడు పెదపేటలో మతసామారస్యం కోసం కృషి చేస్తున్న కెవిపిఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయటం సరైంది కాదని పేర్కొంది.

