Sunday, 09 May, 6.08 pm ప్రజాశక్తి

సినిమా వార్తలు
కొత్తగా రెక్కలచ్చేనా నుండి 'మనసా నిన్నలా లేదే'

విక్రమ్‌ సహిదేవ్‌, సౌమిక పాండియన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్టైనర్‌ 'కొత్తగా రెక్కలచ్చేనా'. ప్రదీప్‌ బి అట్లూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా... రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై లగడపాటి శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని 'మనసా నిన్నలా లేదే' లిరికల్‌ వీడియో సాంగ్‌ ప్రముఖ సింగర్‌ సునీత విడుదల చేశారు. ఈ గీతానికి గోపీచంద్‌ లగడపాటి సాహిత్యం అందించగా... అచ్చు రాజమణి ఆలపించారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top