ప్రజాశక్తి-సంతనూతలపాడు రూరల్ : కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డిపిఎంవో శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సచివాలయాం2లో సంతనూతలపాడుపిహెచ్‌సి ఆధ్వర్యంలో సచివాలయం గ్రామ వాలంటీర్లకు కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

