Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోకాళ్లపై కూర్చొని అరబిందో కార్మికుల ధర్నా

మోకాళ్లపై కూర్చొని అరబిందో కార్మికుల ధర్నా

శ్రీకాకుళం : అరబిందో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ... బుధవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో పైడిభీమవరంలో అరబిందో కార్మికులు మోకాళ్లపై కూర్చొని ధర్నా చేపట్టారు. అరబిందో కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti