Dailyhunt
పైడిభీమవరంలో అరబిందో కార్మికుల నిరసన

పైడిభీమవరంలో అరబిందో కార్మికుల నిరసన

శ్రీకాకుళం : అరబిందో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ... మంగళవారం ఉదయం పైడిభీమవరంలోని ''అరబిందో యాజమాన్యానికి సిరి - కార్మికులకు ఉరి'' నిరసన చేపట్టారు. అరబిందో కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti