'ప్రజాశక్తి - శ్రీకాకుళం : నేరడి ప్రాజెక్టుతో పాటు విజయనగరం జిల్లాలో 1976లో మొదలై ఇంకా పూర్తికాని సుమారు 10 టిఎంసిల నీరు లభ్యమయ్యే జంఝావతి ప్రాజెక్టు గురించి కూడా ఒడిశా ప్రభుత్వంతో చర్చించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ కోరారు. ఈమేరకు ఆదివారం ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం.

