Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

న్యూఢిల్లీ : రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికలకు సంబంధించిన ఇసి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పది రాష్ట్రాల్లోని 24 స్థానాల భర్తీ కోసం ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నెల 8తో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈనెల 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్‌, ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఎపి లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల జరగనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti