Dailyhunt
R.B.Chaudhary - రేపు చెన్నైలో ఆర్ బి. చౌదరి అంత్యక్రియలు

R.B.Chaudhary - రేపు చెన్నైలో ఆర్ బి. చౌదరి అంత్యక్రియలు

చెన్నై : ప్రముఖ చలన చిత్ర నిర్మాత ఆర్‌బి.చౌదరి (76) రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి విదితమే. నేడు (బుధవారం) ఆర్‌బి.చౌదరి భౌతికకాయాన్ని చెన్నైకి మధ్యాహ్నం 3 గంటలకు తీసుకురానున్నారు.

మైలాపుర్‌లో ఉన్న ఆయన నివాసంలో అభిమానులు, చిత్ర పరిశ్రమ సభ్యులు, స్నేహితుల సందర్శనార్థం తుది నివాళి అర్పించేందుకు ఉంచనున్నారు. గురువారం చెన్నైలో చౌదరికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti