ప్రజాశక్తి

సీమ బతుకు వెతల కథకుడు

సీమ బతుకు వెతల కథకుడు
  • 709d
  • 0 views
  • 0 shares

రాయలసీమ రాళ్లల్లో దాగిన చెమట చుక్కల్ని, కన్నీటి జీవితాలను మాత్రమే కాదు; అక్కడి తరతరాల సంస్క ృతినీ, సమాజాన్నీ బలంగా అక్షర చిత్రాల్లో అందించే రచయిత బండి నారాయణ స్వామి. ఆయన రచనల్లో శిఖరాయమానమైది 'శప్తభూమి' నవల. తాజాగా ఈ నవలకు భారత ప్రభుత్వం కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారాన్ని ప్రకటించింది. తరతరాల రాయలసీమ చరిత్రను కళ్లముందుంచేలా శప్తభూమిని పాఠకలోకం ముందుంచారు స్వామి. ఇకపై ఇది అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం కానుంది. ఈ సందర్భంగా రచయిత బండి నారాయణస్వామి 'జీవన' విశేషాలు ఈరోజు ప్రత్యేకం ...

రాయలసీమ ఎన్నో సాహిత్య ప్రక్రియలకు పుట్టినిల్లు.

ఇంకా చదవండి
TV5 News

Suryapet: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట యువకుడు మృతి..

Suryapet: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట యువకుడు మృతి..
  • 13hr
  • 0 views
  • 73 shares

Suryapet: సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. యూఎస్‌లోని ఒహయోస్టేట్‌లో ఉంటున్న చిరుసాయి.. ఉద్యోగం ముగించుకుని నివాసానికి కారులో వెళ్తుండగా వేగంగా వచ్చిన టిప్పర్ ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది.

ఇంకా చదవండి
మిర్రర్ టుడే
మిర్రర్ టుడే

పోలవరంపై నేడు హైపవర్ అధారిటీ విచారణ

పోలవరంపై నేడు హైపవర్  అధారిటీ విచారణ
  • 6hr
  • 0 views
  • 8 shares

నేడుపోలవరంపై హైపవర్డ్‌ కమిటీ సమీక్ష

జాతీయ హోదా ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర హైపవర్డ్‌ నిరుడు నవంబరు 14నాటి సమావేశంలో.. పోలవరం నిర్మాణానికి భూసేకరణ, పునరావాస కార్యక్రమాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇంకా చదవండి

No Internet connection

Link Copied