Friday, 18 Oct, 11.12 pm ప్రజాశక్తి

అనంతపురం
స్పందన ఫిర్యాదులపై స్పందించండి

ప్రజాశక్తి-హిందూపురం
స్పందనతో వచ్చిన ఫిర్యాదులపై అధికారులువెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కరించాలనికలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. శుక్రవారం హిందూపురం తహశీల్దార్‌ కార్యాలయంలోని పలురికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిశాంతికి స్పందన రికార్డులను ఏవిదంగా నిర్వహణ చేయాలని అనే అంశాల గురించి సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రయినీ కలెక్టర్‌ జాహ్నవి తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: prajasakti
Top