సూర్యాపేట (తెలంగాణ) : ఎగువ నుండి చేరుతున్న వరద నీటి కారణంగా పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు ఐదు గేట్లను ఎత్తివేసి వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.