ప్రజాశక్తి-విజయనగరంకోట : విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారిగా సనపల సుధా సాగర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖపట్నం హెచ్‌పిసిఎల్ లో పని చేస్తూ బదిలీపై ఇటీవల విజయనగరానికి వచ్చారు.
ఇంతవరకు ఇంచార్జ్ ఆర్‌డిఒగా ఉన్న డి.వెంకటేశ్వర రావు నుంచి సుధాసాగర్ ఛార్జి తీసుకున్నారు.

