Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
X Post - డ్యాన్స్ తో ఆకట్టుకున్న బాలయ్య కుమార్తె

X Post - డ్యాన్స్ తో ఆకట్టుకున్న బాలయ్య కుమార్తె

హైదరాబాద్ : అగ్ర కథానాయకుడు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తన డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆమె డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సాధారణంగా ప్రచారానికి, వెండితెరకు దూరంగా ఉండే తేజస్విని.. బాలయ్య నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఆమె తన స్టెప్‌లతో సర్‌ప్రైజ్‌ చేశారు. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్‌తో కలిసి ఓ పాటకు డ్యాన్స్ చేశారు. సాంగ్‌ బీట్స్‌కు తగ్గట్టు గ్రేస్‌తో స్టెప్స్ వేయడం చూసి అందరూ వావ్‌ అంటున్నారు. మీరూ చూసేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti