Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యువతిపై అత్యాచారయత్నం

యువతిపై అత్యాచారయత్నం

- యువకుడి మర్మాంగాన్ని కోసేసిన తల్లి

ప్రజాశక్తి - అనంతపురం : తన కూతురిపై అత్యాచారయత్నం చేయబోయిన యువకుడి మర్మాంగాన్ని కోసేసింది ఓ తల్లి. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం... జిల్లాలోని రాచానుపల్లికి చెందిన సురేష్‌ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవర్స్‌ కాలనీకి చెందిన ఓ మహిళ కుమార్తెపై అత్యాచార యత్నం చేయబోయిన యువకుడిని మహిళ కట్టిపడేసి అతడి మర్మాంగాన్ని కోసేసింది. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు గమనించి అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి మహిళను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ​​

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: prajasakti