Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తమా.. అప్రమత్తతే రక్ష!

ఆస్తమా.. అప్రమత్తతే రక్ష!

=శిశువుల నుంచి వృద్ధుల వరకు ఎవరినైనా ఉక్కిరిబిక్కిరి చేసే సమస్య ఆస్తమా. కాలుష్యం, అలర్జీలు, మారుతున్న జీవనశైలి కారణాలతో దేశంలో ఆస్థమా కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

ఆస్తమా పై అవగాహన కోసం ప్రత్యేక కథనం.

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 4 : ఆస్తమా(ఉబ్బసం) దీర్ఘకాలిక సమస్యే అయినప్పటికీ సరైన చికిత్సతో నియంత్రణలో ఉంచవచ్చు. మన దేశంలో ఆస్థమాపై సరైన అవగాహన లేకపోవడం, ముఖ్యంగా ఇన్‌హేలర్లపై భయాలు ఇంకా పెద్ద సమస్యగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతోనే ఈ ఏడాది 'వరల్డ్ ఆస్తమా డే' ఆస్థమా బాధితులందరికీ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇన్‌హేలర్లు అందించడం నేటికీ ఒక అత్యవసర అవసరం అనే సందేశాన్ని ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్తమా ఎందుకు వస్తుంది.. దాన్ని ఎలా గుర్తించాలి.. ఎలా నియంత్రించుకోవాలి.. ఆధునిక చికిత్సలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనే అంశాలను బంజారాహిల్స్‌లోని రెనోవా సెంచరీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ టి.వివేక్ వివరించారు.

- డాక్టర్ టి.వివేక్
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్
రెనోవా సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News