Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సందర్భం ఒక్కటే,సమస్యలే వేర్వేరు!?

సందర్భం ఒక్కటే,సమస్యలే వేర్వేరు!?

ళారే చిత్రం!అయ్యారే విచిత్రం!? రాజకీయాలు రసపట్టుకు చేరినప్పుడు చిత్రం విచిత్రాలు కనిపిస్తాయి! దానవీరశూర కర్ణ సినిమా లో సీరియస్ ప్రతి పాత్ర అయినా దుర్యోనుడికి చిత్ర దర్శకుడు మరియు రికార్డు స్థాయిలో ఐదు పాత్రలు తానే అయి,అందులో డ్యూయోట్ పెడితే నిజంగానే అది సరదాకు పెట్టినా సినిమా కనుక హిట్టయింది.అదికూడా సినారే రాసిన "అయ్యారే చిత్రం,భళారే విచిత్రం,రాచనగరుకు రారాజును రప్పించుటయో చిత్రం!

మదిలో మదనుడు సందడి చేయుటయో విచిత్రం" అని దుర్యోధనుడు డ్యూయోట్ పాడితే భారతం లో ఆఘట్టం లేక పోయినా సినిమా కనుక అందునా పాడింది సీనియర్ ఎన్టీఆర్ కనుక రక్తి కట్టింది. ఆధునిక రాజకీయ సినిమాలో కూడా అలాంటి చిత్రం విచిత్రాలే అలవోకగా జరిగిపోతుంటే!నోరెళ్ళ బెట్టి చూడడం తప్ప మరేమీ మాట్లాడలేక పోతున్నాం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Prajatantra News