Dailyhunt
BIG BREAKING : సీఎం స్టాలిన్ ఓటమి!

BIG BREAKING : సీఎం స్టాలిన్ ఓటమి!

RTV News 1 week ago

మిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొలత్తూరులో సీఎం స్టాలిన్ ఓటమి దాదాపుగా ఖాయమైంది. ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, ఆయనపై TVK పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు 8,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు.

ఇది డీఎంకేకు పెద్ద ఎదరుదెబ్బ. కాగా సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం చెపాక్ లో ఆధిక్యంలో ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu