Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BIG BREAKING :  తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్!

BIG BREAKING : తెలంగాణ పోలీసులకు లొంగిపోయిన బండి భగీరథ్!

RTV News 1 week ago

ఫోక్సో కేసులో ఆరోపణలు ఎదరుకుంటున్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదైన 9 రోజుల తరువాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో లొంగిపోయాడు భగీరథ్.

17 ఏళ్ల బాలికను లైంగికగా వేధించిన కేసులో భగీరథ్ నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలు, ఆమె తల్లి వాంగ్మూలాలను 40 నిమిషాల పాటు రికార్డు చేశారు. అటు బాధితురాలి వాంగ్మూలాలను రెండుసార్లు పోలీసులు నమోదు చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: RTV Telugu