Ramayana Teaser
Ramayana Teaser: నితీశ్ తివారీ(Nitesh Tiwari) దర్శకత్వంలో రాబోయే భారీ ప్రాజెక్ట్ 'రామాయణ' టీజర్‌ను హనుమజయంతి సందర్భంగా విడుదల చేశారు.
ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor) ఆకట్టుకుంటున్నారు. టెక్నికల్ అంశాలు, ప్రత్యేక వీఎఫ్ఎక్స్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సుమారు ₹4000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం, దీపావళి సమయానికి మొదటి భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

