Dailyhunt
1200 Jobs: 10వ తరగతి అర్హతతో హాస్పిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెలకు 49,000 వేతనం!

1200 Jobs: 10వ తరగతి అర్హతతో హాస్పిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. నెలకు 49,000 వేతనం!

SAKSHI EDUCATION 2 weeks ago

మొత్తం 1200 హాస్పిటల్ అసిస్టెంట్ (ఆస్పతాల్ సహాయక్) పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 7, 2026 నుంచి ప్రారంభమై మే 21, 2026 అర్ధరాత్రి వరకు కొనసాగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.సంస్థ MPESB / MPPEB
హాస్పిటల్ అసిస్టెంట్
1200
పబ్లిక్ హెల్త్ & మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్

UR324
EWS120
SC192
ST240
OBC324
మొత్తం1200

దివ్యాంగులకు 72 పోస్టులు ప్రత్యేక రిజర్వేషన్ కింద కేటాయించారు.

  • కనీసం 10వ తరగతి / హైస్కూల్ పాస్ అయి ఉండాలి.
  • మధ్యప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్‌లో లైవ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
  • హిందీ పరిజ్ఞానం ఉండాలి.

2026 జనవరి 1 నాటికి:

  • కనీస వయసు: 18 సంవత్సరాలు
  • గరిష్ఠ వయసు: 40 సంవత్సరాలు

SC/ST/OBC, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, దివ్యాంగులకు 5 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.

జనరల్రూ.500
SC/ST/OBC/EWS/PwDరూ.250

అదనంగా పోర్టల్ ఛార్జీలు వర్తిస్తాయి.

రూ.15,500 - రూ.49,000

అభ్యర్థుల ఎంపిక ఒకే దశలో జరిగే ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.

అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • అవసరమైన డాక్యుమెంట్లు
  • ఫోటో
  • సంతకం
  • ఆధార్ వివరాలు
  • విద్యార్హత సర్టిఫికెట్లు
  • ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ వివరాలు
  • పూర్తి చేసిన అప్లికేషన్‌ను జాగ్రత్తగా చెక్ చేసి సమర్పించాలి.
  • చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేయాలి.
  • అడ్మిట్ కార్డ్ కోసం అప్లికేషన్ నంబర్ భద్రంగా ఉంచుకోవాలి.
  • అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలించాలి.

దరఖాస్తు ప్రారంభం: 07-05-2026
దరఖాస్తు చివరి తేదీ: 21-05-2026
అప్లికేషన్ సవరణ చివరి తేదీ: 26-05-2026
పరీక్ష తేదీ: 24-06-2026 నుంచి
వెబ్‌సైట్: https://esb.mp.gov.in/

>> 3450 Teaching Jobs: డిగ్రీ అర్హతతో 3540 టీచింగ్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education