Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
1500 Bank Jobs: డిగ్రీ అర్హతతో రూ.1 లక్ష వరకు జీతంతో  బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే అవకాశం!

1500 Bank Jobs: డిగ్రీ అర్హతతో రూ.1 లక్ష వరకు జీతంతో బ్యాంక్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే అవకాశం!

SAKSHI EDUCATION 1 week ago
  • సంస్థ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)
  • పోస్టు పేరు: ప్రొబెషనరీ ఆఫీసర్ (PO)

1,500
ఆన్‌లైన్
ఈ రోజు (రాత్రి 11:59 గంటల వరకు)
గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.1 లక్ష వరకు వేతనంతో పాటు బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కూడా అందిస్తారు.

  • జనరల్ / OBC / EWS: రూ.750
  • SC / ST / దివ్యాంగులు (PwBD): ఫీజు లేదు

ఈ నియామకాలకు ఇప్పటికే సుమారు 11 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దీంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

>> Indian Air Forceలో అగ్నివీర్ వాయు నియామకాలు.. ఇంటర్, డిప్లొమా అభ్యర్థులకు అవకాశం!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education