Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
158 Govt Jobs: జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. సెప్టెంబర్‌ 9 వరకు దరఖాస్తులు స్వీకరణ!

158 Govt Jobs: జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌.. సెప్టెంబర్‌ 9 వరకు దరఖాస్తులు స్వీకరణ!

SAKSHI EDUCATION 1 week ago

జూనియర్‌ ఇంజనీర్‌ (Civil, Mechanical, Electrical) గ్రూప్‌-బీ పోస్టుల భర్తీకి మొత్తం 158 ఖాళీలను ప్రకటించింది. ఈ నియామకానికి సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియను సెప్టెంబర్‌ 1 నుంచి తిరిగి ప్రారంభించారు.

అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 9, 2026లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్‌ డిగ్రీ లేదా డిప్లొమా అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 ప్రారంభ వేతనంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ అలవెన్సులు లభిస్తాయి.

Punjab Subordinate Service Selection Board (PSSSB)
Junior Engineer (Civil/Mechanical/Electrical) Group-B
158

ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా

  • సివిల్‌ ఇంజనీరింగ్‌
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌

పోస్టుల వారీగా అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.

సివిల్‌ ఇంజనీర్‌ పోస్టులకు
సివిల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ డిగ్రీ
లేదా
మూడేళ్ల సివిల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా
మెకానికల్‌ ఇంజనీర్‌ పోస్టులకు
మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ డిగ్రీ
లేదా
మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా
ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ పోస్టులకు
ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌ డిగ్రీ
లేదా
ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా

  • కనీస వయసు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయసు: 37 సంవత్సరాలు

వయస్సును అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం లెక్కిస్తారు.

  • EWS, PWD, మాజీ సైనికులు (పంజాబ్‌): రూ.500
  • SC/ST, BC కేటగిరీలు: రూ.750
  • ఇతర అభ్యర్థులు: రూ.1,500

PSSSB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో ఉంటుంది.

1. రాత పరీక్ష

  • మొత్తం ప్రశ్నలు: 120
  • మొత్తం మార్కులు: 120
  • పరీక్ష సమయం: 2 గంటలు
  • తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

2. డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌

  • రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు.

జూనియర్‌ ఇంజనీర్‌గా ఎంపికైన వారికి:

ప్రారంభ వేతనం: రూ.35,400 (లెవల్‌-6)

దీనితో పాటు:

  • డీఏ (Dearness Allowance)
  • హెచ్‌ఆర్‌ఏ (House Rent Allowance)
  • ట్రావెల్‌ అలవెన్స్‌
  • ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందిస్తారు.
  • నోటిఫికేషన్‌ విడుదల: మార్చి 13, 2026
  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: మార్చి 13, 2026
  • దరఖాస్తు చివరి తేదీ (మొదటి విడత): ఏప్రిల్‌ 6, 2026
  • దరఖాస్తు పునఃప్రారంభం: సెప్టెంబర్‌ 1 నుంచి 9, 2026
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెప్టెంబర్‌ 9, 2026

వెబ్‌సైట్‌: sssb.punjab.gov.in

>> Telangana Jobs 2026: భారీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌.. 3,800 పోస్టులకు అనుమతులు!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education