Dailyhunt
827 కానిస్టేబుల్ ఉద్యోగాలు దరఖాస్తుకు నేడే చివరి తేదీ - వెంటనే అప్లై చేయండి!

827 కానిస్టేబుల్ ఉద్యోగాలు దరఖాస్తుకు నేడే చివరి తేదీ - వెంటనే అప్లై చేయండి!

SAKSHI EDUCATION 1 week ago
  • డ్రైవర్ - 553
  • వెటర్నరీ - 34
  • వాషర్‌మెన్ - 74
  • బార్బర్ - 43
  • గార్డెనర్ - 41
  • టైలర్ - 41
  • కోబ్లర్ - 25
  • కనీస విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత
  • సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ / అనుభవం అవసరం
  • డ్రైవర్ పోస్టులకు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
  • 18 నుండి 27 సంవత్సరాలు
  • ఎస్సీ/ఎస్టీ: 5 ఏళ్ల సడలింపు
  • ఓబీసీ: 3 ఏళ్ల సడలింపు
  • PET / PST (శారీరక పరీక్షలు)
  • రాత పరీక్ష
  • ధ్రువపత్రాల పరిశీలన
  • మెడికల్ టెస్ట్

రూ. 21,700 నుండి రూ. 69,100 వరకు

  • జనరల్ / ఓబీసీ / EWS: ₹100
  • ఎస్సీ / ఎస్టీ / మహిళలు: ఫీజు లేదు

వెబ్‌సైట్: https://ssb.gov.in/

>> 827 Jobs: కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు.. త్వరగా దరఖాస్తు చేయండి!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education