Dailyhunt
84 SSC Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో హిందీ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

84 SSC Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలో హిందీ ట్రాన్స్‌లేటర్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!

SAKSHI EDUCATION 1 week ago

ర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భాషా నైపుణ్యాలు, ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉన్న వారికి ఇది మంచి కెరీర్ అవకాశం.

84

  • Junior Translation Officer (JTO)
  • Junior Hindi Translator (JHT)
  • Junior Translator (JT)
  • Senior Hindi Translator (SHT)
  • Senior Translator Officer (STO)

పోస్టును అనుసరించి అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి:

  • హిందీ లేదా ఇంగ్లిష్‌లో Post Graduation
  • డిగ్రీ స్థాయిలో హిందీ / ఇంగ్లిష్ సబ్జెక్ట్ చదివి ఉండాలి
  • Translation (Hindi ↔ English)లో Diploma లేదా Certificate Course పూర్తి చేసి ఉండాలి

లేదా

  • కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ట్రాన్స్‌లేషన్ అనుభవం ఉండాలి

అభ్యర్థుల వయస్సు:

  • కనీసం 18 సంవత్సరాలు
  • గరిష్టంగా 30 సంవత్సరాలు ఉండాలి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోసడలింపు వర్తిస్తుంది.

  • Senior Hindi Translator / Senior Translator Officer పోస్టులకు
  • నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు

ఇతర పోస్టులకు

  • నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు వేతనం లభిస్తుంది.

అభ్యర్థులను రెండు దశల్లో నిర్వహించే రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

Paper-1

  • Objective Type
  • Computer Based Test (CBT)

Paper-2

  • Descriptive Examination
  • ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 14 మే 2026
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15 మే 2026
  • అప్లికేషన్ సవరణ తేదీలు: 19 మే నుంచి 20 మే 2026 వరకు
  • Paper-1 CBT పరీక్ష: ఆగస్ట్ - సెప్టెంబర్ 2026

అభ్యర్థులు SSC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వెబ్‌సైట్: https://ssc.gov.in

>> 1865 Bank Jobs: డిగ్రీ అర్హతతో యూబీఐలో అప్రెంటిస్‌లు.. త్వరగా దరఖాస్తు చేసుకోండి!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education