Dailyhunt
ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో 30 ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక!

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో 30 ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. మెరిట్ ఆధారంగా ఎంపిక!

SAKSHI EDUCATION 3 weeks ago

నోటిఫికేషన్ ద్వారా 30 ప్రాజెక్ట్ ఇంజనీర్ (Chemical) పోస్టులను భర్తీ చేయనున్నారు.

30
Project Engineer (Chemical)
కాంట్రాక్ట్ ఆధారిత (Tenure Based)

అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి:

సంబంధిత విభాగంలో

BE / B.Tech (Chemical Engineering) లేదా
Diploma లేదా
B.Sc (Chemistry సబ్జెక్ట్‌తో)

  • అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి
  • ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీ రంగంలో అనుభవం ఉంటే అదనపు ప్రాధాన్యం
  • కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.

  • మొదటి ఏడాది: నెలకు ₹36,000
  • నాలుగో ఏడాది: ₹39,338 వరకు
  • అదనంగా IDA (Industrial Dearness Allowance) వర్తిస్తుంది

అభ్యర్థుల ఎంపిక ఈ విధంగా జరుగుతుంది:

  • 85% వెయిటేజీ → విద్యార్హతల మార్కులు
  • 15% వెయిటేజీ → పర్సనల్ ఇంటర్వ్యూ

మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

  • దరఖాస్తు ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే
  • ఫారమ్‌ను పంపాల్సిన చిరునామా:

Chief General Manager,
Ordnance Factory, Khamaria,
Jabalpur District, Madhya Pradesh - 482005

నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 21 రోజుల్లోపు దరఖాస్తు చేయాలి

వెబ్‌సైట్‌: https://munitionsindia.in

>> Indian Navy Jobs: 10వ తరగతి అర్హతతో ఇండియన్ నేవీలో అగ్నివీర్ MR మ్యూజిషియన్ బ్యాచ్ ప్రవేశాలు.. ఎంపిక విధానం ఇలా!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education