- ఏపీలోని శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో అనిక్టస్ చిట్టోరెన్సిస్(Aenictus chittoorensis), శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో అనిక్టస్ లంకమల్లెన్సిస్(Aenictus lankamallensis) రకానికి చెందిన చీమలను గుర్తించారు.
- ఈ ఆర్మీ చీమలు సంచార జాతులు.
- ఇవి నిర్వహించే సామూహిక మేత దాడులు ఇతర కీటకాలు, పక్షులు, బల్లులకు ఆహారాన్ని అందించేందుకు తోడ్పడతాయి.
- పర్యావరణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి.
- ఉష్ణమండల పర్యావరణ వ్యవస్థల్లో కనిపించే అత్యంత సంచార మాంసాహారులు.
- వాటి శరీరాలతో తాత్కాలిక బయోవాక్స్‌ను ఏర్పాటు చేసుకుంటాయి.
- సామాజిక కీటకాలుగా అవి భారీ కాలనీలను ఏర్పాటు చేసుకుంటాయి.
- ఇవి దండెత్తి కీటకాలు, ఇతర చిన్న కీటకాలను తింటాయి.
- పెద్ద, పదునైన కోరలతో కుట్టగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
- ఇప్పటివరకు పరిశోధన, అధ్యయనాల ఆధారంగా దేశంలో 38 రకాల ఆర్మీ చీమలను గుర్తించారు.
ఇప్పుడు ఈ రెండు కొత్త జాతులను కనుగొనడంతో ఆర్మీ చీమల జాతుల సంఖ్య 40కి చేరుకుందని కీటక శాస్త్రవేత్తలు సహనశ్రీ, జీవ వైవిద్య పరిశోధకులు మంజునాథ్ ఎస్ నాయక్ తెలిపారు.
I. 'అనిక్టస్ చిట్టోరెన్సిస్' (Aenictus chittoorensis) జాతిని శ్రీ వేంకటేశ్వర వన్యప్రాణుల అభయారణ్యంలో గుర్తించారు.
II. 'అనిక్టస్ లంకమల్లెన్సిస్' (Aenictus lankamallensis) జాతిని శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో గుర్తించారు.
పై వాటిలో సరైనవి ఏవి?
A) I మాత్రమే
B) II మాత్రమే
C) I మరియు II
D) ఏదీ కాదు
A) బయో-డ్యామ్స్
B) బయో-వాక్స్
C) ఆర్మీ షెల్టర్స్
D) ఎకో-బ్రిడ్జ్
జాబితా-1 (చీమ జాతి) జాబితా-2 (గుర్తించిన ప్రాంతం)
a. అనిక్టస్ చిట్టోరెన్సిస్ 1. శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యం
b. అనిక్టస్ లంకమల్లెన్సిస్ 2. శ్రీ వేంకటేశ్వర అభయారణ్యం
సరైన కోడ్‌ను ఎంచుకోండి:
A) a-1, b-2
B) a-2, b-1
C) a-1, b-1
D) a-2, b-2
A) ఆర్నిథాలజీ
B) ఎంటమాలజీ (Entomology)
C) ఇక్తియాలజీ
D) మైకాలజీ
A) కర్ణాటక
B) తమిళనాడు
C) ఆంధ్రప్రదేశ్
D) ఒడిశా
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Facebook Page (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

