Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Agri & Horticulture Courses : తెలంగాణలో అగ్రి, ఉద్యాన డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ప్రారంభం!!

Agri & Horticulture Courses : తెలంగాణలో అగ్రి, ఉద్యాన డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ప్రారంభం!!

SAKSHI EDUCATION 2 months ago

ఏడాది నుంచి గతంలో మాదిరిగా వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా కౌన్సెలింగ్ నిర్వహించకుండా, ఆయా విశ్వవిద్యాలయాలు తమ ప్రవేశాలను స్వతంత్రంగా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

ఇక, విద్యార్థులు వర్సిటీలకు సంబంధించిన వెబ్‌సైట్‌ల నుంచి తమ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

  • బీఎస్సీ అగ్రికల్చర్
  • బీఎస్సీ హార్టికల్చర్
  • బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
  • హోమ్ సైన్స్‌కు సంబంధించిన కోర్సులు
  • రాజేంద్రనగర్ (హైదరాబాద్)
  • అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం)
  • పొలాస (జగిత్యాల)
  • పాలెం (నాగర్‌కర్నూలు)
  • హుజూర్‌నగర్ (సూర్యాపేట)
  • కొడంగల్ (వికారాబాద్)
  • వరంగల్
  • రాజన్న సిరిసిల్ల
  • ఆదిలాబాద్
  • నిజామాబాద్
  • బీఎస్సీ అగ్రికల్చర్ - 1,355 సీట్లు
  • బీఎస్సీ హార్టికల్చర్ (అశ్వారావుపేట) - 30 సీట్లు
  • బీటెక్ ఫుడ్ సైన్స్ (రుద్రూరు, నిజామాబాద్) - 29 సీట్లు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్

చివరి తేదీ: జులై 25, 2026

అధికారిక వెబ్‌సైట్: www.pjtau.edu.in

విద్యార్థులు అర్హతలు, రిజర్వేషన్లు, ఫీజు వివరాలు, సీట్ల మ్యాట్రిక్స్ తదితర సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education