Dailyhunt
Annamacharya Universityలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. అర్హత, కోర్సులు పూర్తి వివరాలు ఇలా!

Annamacharya Universityలో పీహెచ్‌డీ ప్రవేశాలు.. అర్హత, కోర్సులు పూర్తి వివరాలు ఇలా!

SAKSHI EDUCATION 3 days ago
  • సివిల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
  • మెకానికల్ ఇంజనీరింగ్
  • ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
  • కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
  • మ్యాథమెటిక్స్
  • ఫిజిక్స్
  • కెమిస్ట్రీ
  • ఇంగ్లిష్
  • కంప్యూటర్ సైన్స్ / కంప్యూటర్ అప్లికేషన్స్
  • అగ్రికల్చరల్ సైన్స్
  • మేనేజ్‌మెంట్
  • ఎడ్యుకేషన్
  • ఫార్మాస్యూటికల్ సైన్సెస్

సంబంధిత విభాగంలో కింది అర్హతలు కలిగి ఉండాలి:

  • పీజీ (Post Graduation)
  • ME / M.Tech
  • MBA
  • M.Phil
  • M.Pharmacy / Pharm.D
  • MS
  • రాత పరీక్ష
  • ఇంటర్వ్యూ

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

దరఖాస్తులకు చివరి తేదీ: 30 మే 2026
రాత పరీక్ష & ఇంటర్వ్యూ: 17 జూన్ 2026

వెబ్‌సైట్: https://annamacharyauniversity.edu.in

>> 1000 Bank Jobs: డిగ్రీ అర్హతతో పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌లో లోకల్‌ బ్యాంక్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నెలకు 85,920 వేతనం!



Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education