Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP PGCET Counselling Dates : ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యతేదీలు ఇవే..

AP PGCET Counselling Dates : ఏపీ పీజీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ముఖ్యతేదీలు ఇవే..

SAKSHI EDUCATION 2 weeks ago

కౌన్సెలింగ్ నోటిఫికేషన్- సెప్టెంబర్ 1, 2026
నమోదు ప్రారంభం- సెప్టెంబర్ 3, 2026
రిజిస్ట్రేషన్ చివరి తేదీ- సెప్టెంబర్ 8, 2026
వెబ్ ఆప్షన్ల- సెప్టెంబర్ 2026

వెబ్ ఎంపికల మార్పు- సెప్టెంబర్ 2026
మొదటి దశ సీట్ల కేటాయింపు- సెప్టెంబర్ 2026

సెప్టెంబరు 3 నుంచి 8వ తేదీ వరకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో 150కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ద్వారా కల్పించనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education