ఆర్మర్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (AVNL)కు చెందిన మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ (MTPF), అంబర్‌నాథ్ లో నాన్-ఐటీఐ, ఎక్స్-ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 162 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- మొత్తం పోస్టుల సంఖ్య: 162
- నాన్-ఐటీఐ అప్రెంటిస్‌లు: 83 పోస్టులు
- ఎక్స్-ఐటీఐ అప్రెంటిస్‌లు: 79 పోస్టులు
ఈ అప్రెంటిస్ పోస్టులకు కింది విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
- ఫిట్టర్
- టర్నర్
- మెషినిస్ట్
- ఎంఎంటీఎం (MMTM)
- ఎలక్ట్రీషియన్
- ఎలక్ట్రానిక్స్
- వెల్డర్ (G&E)
అభ్యర్థుల వయస్సు:
- కనీసం: 15 సంవత్సరాలు
- గరిష్టం: 24 సంవత్సరాలు
నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.
అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌కు అనుగుణంగా:
- 10వ తరగతి ఉత్తీర్ణత
- ఐటీఐ (ITI) అర్హత కలిగి ఉండాలి.
ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలవారీ స్టైపెండ్ అందిస్తారు.
నాన్-ఐటీఐ అప్రెంటిస్‌లు:
- మొదటి సంవత్సరం: నెలకు రూ.12,600
- రెండో సంవత్సరం: నెలకు రూ.14,400
ఎక్స్-ఐటీఐ అప్రెంటిస్‌లు:
- రెండేళ్ల ట్రేడ్లు: నెలకు రూ.16,200
- ఏడాది ట్రేడ్లు: నెలకు రూ.14,400
అభ్యర్థుల ఎంపిక అప్రెంటిస్ యాక్ట్-1961, అమెండ్‌మెంట్ యాక్ట్-1973 నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు.
అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి చేసిన దరఖాస్తును కింది చిరునామాకు పంపించాలి:
చీఫ్ జనరల్ మేనేజర్,
మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ,
ఆర్డినెన్స్ ఎస్టేట్, అంబర్‌నాథ్,
జిల్లా-థానే, మహారాష్ట్ర - 421502.
09 సెప్టెంబర్ 2026
వెబ్‌సైట్: https://www.avnl.co.in
>> 1599 Railway Jobs: 10వ తరగతి, ఐటీఐ అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు.. త్వరగా దరఖాస్తు చైయండి!
![]() ![]() | ![]() ![]() | ![]() |






