కొత్తగా గ్రూప్-1కి ప్రిపేరయ్యే వాళ్లకి సలహాలు- సూచనలు...? గ్రూప్-1,2 బుక్స్ గురించి...
గ్రూప్-1,2 స్టడీ మెటీరియల్ గురించి
గ్రూప్-1,2 కోచింగ్ గురించి..
కోచింగ్ లేకుండా గ్రూప్-1, 2 కొట్టలేమా..?
గ్రూప్స్1, 2 లో జాబ్ రాకపోతే.. తర్వాత ప్లాన్ ఏమిటి..?
ఏ మీడియంలో పరీక్షలు రాస్తే మంచిది..?
ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం వాళ్లకే ఉద్యోగాలు వస్తున్నాయి.. ఎందుకు..?
తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ఆలస్యం కు కారణం...?
తెలంగాణలో జాబ్ క్యాలెండర్‌పైన..?
ఏపీ జాబ్ క్యాలెండర్‌లో కేవలం 10060 పోస్టులు మాత్రమే కదా..?
ప్రైవేట్ జాబ్ చేస్తూ... ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వడం ఎలా..?
కేవలం బుక్స్ చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టోచ్చా..?
ఇలా మొదలైన అంశాలపైAPPSC, TGPSC పరీక్షలకు సంబంధించిన ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు, Economic Subject Expert, Shiva Prasad గారితో సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం....

