Dailyhunt
బడ్జెట్‌ 2025-26 సమగ్ర స్వరూపం...ఏ  రంగానికి ఎంతంటే?

బడ్జెట్‌ 2025-26 సమగ్ర స్వరూపం...ఏ రంగానికి ఎంతంటే?

SAKSHI EDUCATION 3 months ago

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను మొత్తంగా రూ.53,47,315 కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రెవెన్యూ వసూళ్లను రూ.రూ.35,33,150 కోట్లుగా అంచనా వేశారు.

మూలధన వసూళ్లలో రూ.18,14,165 కోట్లుగా ఉండబోతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. బడ్జెట్‌ 2026-27 సమగ్ర స్వరూపం కింది విధంగా ఉంది.

  • రవాణా: రూ. 5,98,520 కోట్లు
  • రక్షణ: రూ. 5,94,585 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి: రూ. 2,73,108 కోట్లు
  • హోం వ్యవహారాలు: రూ. 2,55,234 కోట్లు
  • వ్యవసాయం & అనుబంధ రంగాలు: రూ. 1,62,671 కోట్లు
  • విద్య: రూ. 1,39,289 కోట్లు
  • ఇంధనం: రూ. 1,09,029 కోట్లు
  • ఆరోగ్యం: రూ. 1,04,599 కోట్లు
  • పట్టణాభివృద్ధి: రూ. 85,522 కోట్లు
  • ఐటీ అండ్ టెలికాం: రూ. 74,560 కోట్లు
  • వాణిజ్యం & పరిశ్రమలు: రూ. 70,296 కోట్లు
  • సాంఘిక సంక్షేమం: రూ. 62,362 కోట్లు
  • శాస్త్ర సాంకేతిక విభాగాలు: రూ. 55,756 కోట్లు
  • పన్ను పరిపాలన: రూ. 45,500 కోట్లు
  • విదేశీ వ్యవహారాలు: రూ. 22,119 కోట్లు
  • ఆర్థిక శాఖ: రూ. 20,649 కోట్లు
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి: రూ. 6,812
  • రెవెన్యూ వసూళ్లు రూ.35,33,150 కోట్లు
  • పన్ను వసూళ్లు రూ.28,66,922 కోట్లు
  • పన్నేతర వసూళ్లు రూ.6,66,228 కోట్లు
  • మూలధన వసూళ్లు రూ.18,14,165 కోట్లు
  • రుణాల రికవరీ రూ.38,397 కోట్లు
  • ఇతర వసూళ్లు రూ.80,000 కోట్లు
  • అప్పులు, ఇతర వసూళ్లు రూ.16,95,768 కోట్లు
  • మొత్తం ఆదాయం రూ.53,47,315 కోట్లు
  • మొత్తం వ్యయం రూ.53,47,315 కోట్లు
  • రెవెన్యూ ఖాతా రూ.41,25,494 కోట్లు
  • వడ్డీ చెల్లింపులు రూ.14,03,972 కోట్లు
  • మూలధన ఆస్తుల కోసం కేటాయించిన గ్రాంట్లు రూ.4,92,702 కోట్లు
  • మూలధన ఖాతా రూ.12,21,821 కోట్లు
  • వాస్తవ మూలధన వ్యయం రూ.17,14,523 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ.5,92,344 కోట్లు
  • నికర రెవెన్యూ లోటు రూ.99,642 కోట్లు
  • ద్రవ్య లోటు రూ.16,95,768 కోట్లు
  • ప్రాథమిక లోటు రూ.2,91,796 కోట్లు

  • ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ 21 పైసలు
  • ఎక్సైజ్‌ డ్యూటీ 6 పైసలు
  • అప్పులు, ఆస్తులు 24 పైసలు
  • పన్నేతర ఆదాయం 10 పైసలు
  • మూలధన రశీదులు 2 పైసలు
  • కస్టమ్స్‌ ఆదాయం 4 పైసలు
  • కార్పొరేషన్‌ ట్యాక్స్‌ 18 పైసలు
  • జీఎస్టీ, ఇతర పన్నులు 15 పైసలు
  • పెన్షన్లు 2 పైసలు
  • వడ్డీ చెల్లింపులు 20 పైసలు
  • కేంద్ర పథకాలు 17 పైసలు
  • ప్రధాన సబ్సిడీలు 6 పైసలు
  • డిఫెన్స్‌ 11 పైసలు
  • రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 22 పైసలు
  • ఫైనాన్స్‌ కమిషన్‌కు చెల్లింపులు 7 పైసలు
  • కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలు
  • ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఖర్చులు 7 పైసలు

Follow our YouTube Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education