Dailyhunt
BioQuant IQ సంస్థలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇంటర్న్‌షిప్ అవకాశం..

BioQuant IQ సంస్థలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇంటర్న్‌షిప్ అవకాశం..

SAKSHI EDUCATION 2 weeks ago

సాక్షి ఎడ్యుకేషన్: బయోక్వాంట్ ఐక్యూ (BioQuant IQ) సంస్థ తమ మేనేజ్‌మెంట్ టీమ్‌కు మద్దతుగా చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ ఇంటర్న్‌షిప్ పూర్తిగా వర్క్ ఫ్రం హోం (ఇంటి నుండి పని) పద్ధతిలో ఉంటుంది. దీని కాలపరిమితి 3 నెలలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ వంటి రంగాలలో ఆసక్తి, నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దీనికి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకు స్టైఫండ్ అందించబడుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

  • పదవి: చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇంటర్న్(Chief of Staff)
  • సంస్థ: BioQuant IQ
  • పని స్థలం: ఇంటి నుండే పని (Work from home)
  • ప్రారంభ తేదీ: వెంటనే
  • కాలవ్యవధి: 3 నెలలు
  • స్టైఫండ్: రూ.15,000 - రూ.30,000 / నెల
  • దరఖాస్తు చివరి తేదీ: 3 మే 2026
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)
  • క్రియేటివ్ థింకింగ్(Creative Thinking)
  • డిజైన్ థింకింగ్(Design Thinking)
  • సమస్య పరిష్కారం (Problem Solving)
  • ప్రోడక్ట్ డెవలప్‌మెంట్(Product Development)
  • సోషల్ మీడియా మార్కెటింగ్(Social Media Marketing)
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education