Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
BREAKING NEWS : నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ డేట్ విడుదల..!

BREAKING NEWS : నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్ డేట్ విడుదల..!

SAKSHI EDUCATION 1 week ago
  • లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పరీక్షను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్టీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
  • పరీక్ష తేదీ: జూన్ 21, 2026 (ఆదివారం).
  • ఫీజు మినహాయింపు: ఇదివరకే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి అదనపు ఫీజు చెల్లించాల్సిన పనిలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది.
  • కొత్త హాల్ టికెట్ల జారీ, పరీక్షా కేంద్రాల మార్పుపై మరిన్ని వివరాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
  • ఫ్లాష్ బ్యాక్: షెడ్యూల్ ప్రకారం మే 3న జరిగిన నీట్ పరీక్ష, పేపర్ లీక్ కారణంగా వివాదాస్పదమై రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనకు తెరదించుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
  • పరీక్షకు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం విద్యార్థులు నిరంతరం exams.nta.ac.in/NEET వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
  • మరోసారి పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్.!

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

Follow our Facebook Page (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education