Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Breaking News: టీజీపీఎస్సీలో 180 అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

Breaking News: టీజీపీఎస్సీలో 180 అసిస్టెంట్ స్టాటస్టికల్ ఆఫీసర్ ఉద్యోగాలు.. త్వరలోనే నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

SAKSHI EDUCATION 1 week ago

అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌

180

విద్యార్హత- కింది సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి:

ప్రధాన సబ్జెక్టులలో ఒకటిగా స్టాటస్టిక్స్‌(లేదా)

ప్రధాన సబ్జెక్టులలో ఒకటిగా మ్యాథ్స్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ (సందర్భాన్ని బట్టి ఒకటి లేదా రెండు సంవత్సరాలు లేదా మొత్తం మూడు సంవత్సరాలలో గణాంకాలు ఒక పేపర్‌గా ఉండాలి)

వయో పరిమితి-

కనీసం 18 ఏళ్లు

గరిష్టంగా 44 ఏళ్లు

అభ్యర్థులను కింది దశల ఆధారంగా ఎంపిక చేస్తారు.,

రాత పరీక్ష (పేపర్ I + పేపర్ II)

డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌

మెరిట్ జాబితా

నియామకం

పరీక్షా విధానం-

పేపర్ 1- జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్- 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు

పేపర్ 2- సెక్రటేరియట్ ఎబిలిటీస్‌, జనరల్ ఇంగ్లీష్ & తెలుగు- 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాలు

వ్యవధి- 300 నిమిషాలు (5 గంటలు) ప్రతి పేపర్‌కు 1.5 గంటలు

నెగటివ్ మార్కింగ్- తప్పు సమాధానానికి 1/3వ మార్కు తొలగిస్తారు

మాధ్యమం- తెలుగు & ఇంగ్లీష్

ఆసక్తిగల & అర్హతగల అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్- www.tspsc.gov.in ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుల ప్రారంభం, చివరి తేదీ & అన్ని ఇతర ముఖ్యమైన తేదీలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లోని వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు.

రూ. 36,750

www.tspsc.gov.in

మరిన్ని వివరాలు & ఎప్పటికప్పుడు సమాచారం పొందేందుకు, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education