ఫలితాలను , మనమిత్ర వాట్సాప్ నంబర్ , లో చూడవచ్చు.
ప్రభుత్వం అందిస్తున్న వాట్సాప్ సేవ ద్వారా కూడా ఫలితాలు సులభంగా పొందవచ్చు:
- మీ మొబైల్‌లో నంబర్ సేవ్ చేయండి
- వాట్సాప్‌లో 'Hi' అని మెసేజ్ పంపండి
- 'Education Services' ఎంపికను ఎంచుకోండి
- 'Download SSC Results' పై క్లిక్ చేయండి
- హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి
☛ Follow our Facebook Page (Click Here)

