Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రేకింగ్ న్యూస్‌:ఆగస్టు 30న నీట్ పీజీ -2026 పరీక్ష.. జూలై 21 వరకు దరఖాస్తులు

బ్రేకింగ్ న్యూస్‌:ఆగస్టు 30న నీట్ పీజీ -2026 పరీక్ష.. జూలై 21 వరకు దరఖాస్తులు

SAKSHI EDUCATION 3 months ago

అర్హులైన అభ్యర్థులు జూలై 2 నుంచి జూలై 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష కేంద్రాల వివరాలను ఆగస్టు 11న ప్రకటించనుండగా, సెప్టెంబర్ 30న ఫలితాలను విడుదల చేయనున్నారు.

  • దరఖాస్తుల ప్రారంభం: జూలై 2, 2026
  • దరఖాస్తుల
  • పరీక్ష కేంద్రాల వివరాలు: ఆగస్టు 11, 2026
  • పరీక్ష తేదీ: ఆగస్టు 30, 2026
  • ఫలితాల విడుదల: సెప్టెంబర్ 30, 2026

మెడికల్‌ పీజీ కోర్సుల్లో ప్రవేశాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణలో ఇవాళ కాలేజీల బంద్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళన!

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education