Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రేకింగ్ న్యూస్‌:ఏపీలో రెండు జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవు.. తెలంగాణలో భారీ వర్షాలతో ఆదిలాబాద్‌లోనూ హాలిడే!

బ్రేకింగ్ న్యూస్‌:ఏపీలో రెండు జిల్లాల్లో ప్రైవేట్ స్కూళ్లకు ఇవాళ, రేపు సెలవు.. తెలంగాణలో భారీ వర్షాలతో ఆదిలాబాద్‌లోనూ హాలిడే!

SAKSHI EDUCATION 1 week ago

నిర్ణయం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్న నేపథ్యంలో తీసుకున్నారు. కార్యక్రమానికి ప్రజలను తరలించేందుకు ప్రైవేట్ బస్సులను వినియోగించాల్సి రావడంతో, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్ పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటించారు.

ఇక తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఇవాళ ఒక్కరోజు సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education