- కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మ్యాన్)
- మొత్తం పోస్టులు: 9,175
- పురుషులకు: 9,096
- మహిళలకు: 79
అర్హతలు:
- అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
- సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్/నైపుణ్యం అవసరం
- డ్రైవర్ పోస్టులకు: హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి
- 10వ తరగతి + సంబంధిత ట్రేడ్‌లో 2 సంవత్సరాల ఐటీఐ లేదా
- 3 సంవత్సరాల అప్రెంటిస్‌షిప్ + 1 సంవత్సరం అనుభవం
- డ్రైవర్ పోస్టులు: 21 నుంచి 27 ఏళ్ల వయసు
- ఇతర పోస్టులు: 18 నుంచి 23 ఏళ్ల వయసు
- రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది
సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ నియామకంలో పలు దశలు ఉంటాయి:
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- శారీరక ప్రమాణాల పరీక్ష
- శారీరక సామర్థ్య పరీక్ష
- ట్రేడ్ టెస్ట్
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వైద్య పరీక్ష
అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను CBTలో ప్రదర్శన ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 కింద:
రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం, ఇతర ప్రభుత్వ భత్యాలు అదనంగా లభిస్తాయి
ఆన్‌లైన్ విధానంలో మాత్రమే.,
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ పురుషులకు దరఖాస్తు ఫీజు రూ.100 కాగా, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగార్థులకు శుభవార్త.. వయో పరిమితి పెంపు!
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)

