Dailyhunt
బ్రేకింగ్ న్యూస్‌:కేంద్రీయ విద్యాలయ సంఘటన్ బాలవాటిక లాటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేయండి ... పూర్తి వివరాలు ఇవే...!

బ్రేకింగ్ న్యూస్‌:కేంద్రీయ విద్యాలయ సంఘటన్ బాలవాటిక లాటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేయండి ... పూర్తి వివరాలు ఇవే...!

SAKSHI EDUCATION 1 week ago

విద్యార్థుల తాత్కాలిక ఎంపిక జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లైన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మరియు https://admission.kvs.gov.in/ ద్వారా సులభంగా తనిఖీ చేసుకోవచ్చు.

అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ లేదా ఇతర వివరాల ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇటీవల ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రవేశపెట్టిన 'బాలవాటిక' ప్రోగ్రామ్‌కు తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. చిన్నారులకు ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ రూపొందించబడింది.

  1. అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి
  2. 'Balvatika Admission 2026-27' లింక్‌పై క్లిక్ చేయాలి
  3. అవసరమైన వివరాలు నమోదు చేయాలి
  4. ఫలితాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి
  5. మీకు సంబంధించిన Kendriya Vidyalaya (KV) స్కూల్‌ను ఎంపిక చేయండి
  6. ప్రొవిజనల్ సెలెక్ట్ లిస్ట్ (PDF) ఓపెన్ అవుతుంది
  7. అందులో మీ పిల్ల పేరు/అప్లికేషన్ నంబర్ ద్వారా సెర్చ్ చేసి స్టేటస్ తెలుసుకోండి

ఇది తాత్కాలిక జాబితా మాత్రమే. ఎంపికైన విద్యార్థులు తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి.

Follow our YouTube Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education