Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బ్రేకింగ్ న్యూస్‌:తెలంగాణలో ఇవాళ కాలేజీల బంద్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళన!

బ్రేకింగ్ న్యూస్‌:తెలంగాణలో ఇవాళ కాలేజీల బంద్.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ఆందోళన!

SAKSHI EDUCATION 3 months ago

బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రభుత్వం వెంటనే పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేసి విద్యార్థులు, కళాశాలల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం స్పందించే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.

ఈ బంద్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు డిగ్రీ, ప్రొఫెషనల్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థల్లో తరగతులు నిలిచిపోయే అవకాశం ఉండటంతో విద్యార్థులు ఆయా కళాశాలల అధికారిక ప్రకటనలను పరిశీలించి వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education