Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
B.Tech అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. KBK బిజినెస్ సొల్యూషన్స్‌లో AI / Backend Engineer ఉద్యోగాలు..!

B.Tech అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్.. KBK బిజినెస్ సొల్యూషన్స్‌లో AI / Backend Engineer ఉద్యోగాలు..!

SAKSHI EDUCATION 2 weeks ago

సాక్షి ఎడ్యుకేషన్: హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ KBK Business Solutions 2025, 2026 సంవత్సరాల్లో B.E./B.Tech (CSE, IT, AI & ML, Data Science) పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి AI / Backend Engineer పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఎంపికైన వారికి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వార్షిక వేతనం (CTC) అందించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 8, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి.

  • సంస్థ పేరు: KBK Business Solutions
  • రంగం: IT (Information Technology)
  • ఉద్యోగ హోదా: AI / Backend Engineer
  • ఉద్యోగ రకం: Full-Time
  • పని స్థలం: హైదరాబాద్

KBK Business Solutions హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ IT Solution Service Provider. సంస్థ స్థాపన నుంచి ఎంటర్‌ప్రైజ్ సాఫ్ట్‌వేర్, AI ఆధారిత సొల్యూషన్స్, బ్యాక్‌ఎండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో సేవలందిస్తోంది.

  • విద్యార్హత: B.E./B.Tech
  • బ్రాంచ్‌లు:
    • Computer Science Engineering (CSE)
    • Information Technology (IT)
    • Artificial Intelligence & Machine Learning (AI & ML)
    • Data Science
  • పాస్ అవుట్ ఇయర్: 2025 / 2026
  • కనీస మార్కులు: 60% Aggregate
  • యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ ఉండకూడదు

వేతనం(CTC): రూ.2.5 లక్షలు - రూ.3 లక్షలు వార్షికం
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 8, 2026

ఎంపికైన అభ్యర్థులు కింది బాధ్యతలను నిర్వహించాలి.

  • OpenAI GPT, Google Gemini, Claude వంటి Large Language Models (LLMs) ను అప్లికేషన్లలో ఇంటిగ్రేట్ చేయడం.
  • Python ఉపయోగించి Backend Services అభివృద్ధి చేయడం.
  • REST APIs రూపొందించడం, ఇంటిగ్రేట్ చేయడం.
  • Oracle, PostgreSQL, MySQL, MS SQL Server వంటి డేటాబేస్‌లతో పని చేయడం.
  • CSV, Excel, JSON, XML ఫైళ్ల నుంచి డేటాను ప్రాసెస్ చేయడం.
  • AI ఆధారిత ఆటోమేషన్ వర్క్‌ఫ్లోలను అభివృద్ధి చేయడం.
  • SQL Queries, Stored Procedures, Backend Business Logic రూపొందించడం.
  • వ్యాపార అవసరాలకు అనుగుణంగా స్కేలబుల్ సొల్యూషన్స్ రూపొందించడం.
  • Python Programming
  • LLM APIs (OpenAI, Gemini, Claude, Azure OpenAI)
  • REST APIs
  • JSON
  • Oracle / PostgreSQL / MySQL / MS SQL Server
  • Data Structures & Algorithms
  • Git Version Control
  • LangChain
  • LangGraph
  • LlamaIndex
  • Vector Databases
  • Docker
  • Azure / AWS / Google Cloud పరిజ్ఞానం
  • MCP (Model Context Protocol) పరిజ్ఞానం ఉంటే అదనపు ప్రయోజనం.
  • విశ్లేషణాత్మక ఆలోచన
  • సమస్యలను పరిష్కరించే సామర్థ్యం
  • మంచి కమ్యూనికేషన్ స్కిల్స్
  • టీమ్‌తో కలిసి పనిచేసే నైపుణ్యం

దరఖాస్తు సమయంలో కింది వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి.

  • GitHub Profile
  • Project Portfolio
  • LLM Projects వివరాలు
  • Academic, Internship, Freelance లేదా Personal Projects ద్వారా LLM Implementation అనుభవం.
  • GitHub Repository లేదా Project Demo.
  • Artificial Intelligence మరియు Backend Development పై ఆసక్తి.

కేవలం కింది అనుభవం ఉన్నవారు ఈ పోస్టుకు అనుకూలం కారు.

  • Frontend/UI Development మాత్రమే తెలిసినవారు
  • Graphic Designers
  • Backend అనుభవం లేని Web Designers
  • LLM Implementation అనుభవం లేని అభ్యర్థులు
  1. Technical Assessment
  2. Practical LLM & Backend Coding Test
  3. Technical Interview
  4. HR Discussion
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sakshi Education